వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో 3 వికెట్లు తీశారు.
సోనాల్ దినుష 85, సూర్యబండార 80 పరుగులతో రాణించారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు చేయాలి. వర్షం కారణంగా మూడో రోజు 80.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.
Comments
Loading comments...

