Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 18న బీసీసీఐ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:34 AM జాతీయంక్రీడలు
సెప్టెంబర్‌ 18న బీసీసీఐ సర్వసభ్య సమావేశం - Udayam
ముంబయిలో సెప్టెంబర్‌ 18న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఏజీఎంలో ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పనితీరు, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం పొడిగింపు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...