Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకను నిలువరించిన దినుషా

Follow Udayam on Google
Sai Aug 25, 2026 7:16 PM జాతీయంక్రీడలు
శ్రీలంకను నిలువరించిన దినుషా - Udayam
భారత్‌తో రెండో టెస్టులో శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. దినుషా 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే శ్రీలంక ఇంకా 38 పరుగులు చేయాలి. సూర్యబండారా 80 పరుగులు చేయగా, నువంత, కుమారతో కలిసి దినుషా భారత్‌ బౌలర్లను అడ్డుకున్నాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. వర్షం, వెలుతురు కారణంగా ఆట ముందుగానే ముగిసింది.

Comments

G
Loading comments...