Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుకుల్‌ విజృంభణ..సెమీఫైనల్‌కు ఈస్ట్‌ జోన్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:42 AM జాతీయంక్రీడలు
అనుకుల్‌ విజృంభణ..సెమీఫైనల్‌కు ఈస్ట్‌ జోన్‌  - Udayam
దులీప్‌ ట్రోఫీలో అనుకుల్‌ రాయ్‌ 5/37తో విజృంభించడంతో ఈస్ట్‌ జోన్‌ సెమీఫైనల్‌కు చేరింది. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ను ఇన్నింగ్స్‌ 210 పరుగుల తేడాతో ఓడించింది. ఫాలోఆన్‌లో ఆడిన నార్త్‌ ఈస్ట్‌ 146 పరుగులకే ఆలౌటైంది. అనుకుల్‌తో పాటు వైభవ్‌ సూర్యవంశీ 2/11తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌ జోన్‌ 467 పరుగులు చేయగా, నార్త్‌ ఈస్ట్‌ 111 పరుగులకే కుప్పకూలింది.

Comments

G
Loading comments...