Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

290కి ఆల్ ఔట్.. శ్రీలంక ఫాలోఆన్

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:30 AM జాతీయంక్రీడలు
290కి ఆల్ ఔట్.. శ్రీలంక ఫాలోఆన్ - Udayam
268/8 స్కోరుతో నాలుగో రోజు ప్రారంభించిన శ్రీలంక కేవలం 22 పరుగులు జోడించి ఆల్ ఔట్ అయింది. సోనాల్ దినుష సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సారాన్ష్ జైన్ మిగిలిన రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంకను భారత్ ఫాలో ఆన్ కు ఆహ్వానించింది.

Comments

G
Loading comments...