Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవం నిర్వహించారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవం నిర్వహించారు - Udayam
హైదరాబాద్ లోని చిక్కడపల్లి చౌరస్తాలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలకు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరైయ్యారు. బహుజనుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...