వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా వడ్యాల్ లో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు.
పాపన్న గౌడ్ చేసిన సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పిటిసి సభ్యులు నారాగౌడ్, అద్యక్షులు రమణాగౌడ్, వేణుగోపాల్ గౌడ్, గంగాధర్ గౌడ్, బాబుగౌడ్, అంజాగౌడ్, రవింధర్ గౌడ్, విఠల్ గౌడ్, రంజిత్ గౌడ్, రామగౌడ్ లు ఉన్నారు.
Comments
Loading comments...

