Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ గౌతులచ్చన్న జయంతి నివాళులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 3:21 PM విశాఖపట్నంGeneral
సర్దార్ గౌతులచ్చన్న జయంతి నివాళులు - Udayam
సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...