Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇడుపు కాయితం’లో బాలనటిగా బన్నీ వాస్‌ కుమార్తె

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:37 PM జాతీయంవినోదం
‘ఇడుపు కాయితం’లో బాలనటిగా బన్నీ వాస్‌ కుమార్తె - Udayam
నిర్మాత బన్నీ వాస్‌ కుమార్తె ‘ఇడుపు కాయితం’ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసింది. ‘శ్రీలత’ పాటలోని పిల్లల సన్నివేశంలో చిన్న డాక్టర్‌గా నటించినట్లు ఆయన తెలిపారు. ప్రియదర్శి, నాగదుర్గ నటిస్తున్న ఈ చిత్రంలోని పాటకు సురేశ్‌ బొబ్బిలి సంగీతం, అలరాజు సాహిత్యం అందించారు. శంకర్‌ బాబు కందుకూరి, మోహన్‌ భోగరాజు ఆలపించారు. చిత్రీకరణ కొనసాగుతుండగా, డిసెంబర్‌ 11న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...