Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘సర్దార్ 2’

Follow Udayam on Google
Harika Oct 01, 2026 2:46 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘సర్దార్ 2’  - Udayam
కార్తీ నటించిన ‘సర్దార్ 2’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేయగా.. ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...