Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అనకాపల్లి’పై త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 3:21 PM జాతీయంవినోదం
‘అనకాపల్లి’పై త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలు - Udayam
‘అనకాపల్లి’ మంచి ప్రేమకథ, బలమైన కుటుంబ డ్రామాతో పాటు ఊహించని మలుపులతో సాగే చిత్రమని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు. విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. తాను ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ అలాంటి ప్రేమకథను రాశానని త్రినాథరావు తెలిపారు.

Comments

G
Loading comments...