వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీ కిషన్,జయప్రకాశ్,జయసుధ,రమ్జాన్ నటించిన ‘లవ్ ఆల్వేస్’ సిరీస్ అక్టోబర్ 30న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.మధుమిత దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండగా.ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో ఉంటుంది.
దీనిని మ్యాజికల్ రొమాంటిక్ కామెడీగా గౌరీ కిషన్ అభివర్ణించారు.ఇందులో గౌరీ, రమ్జాన్,జయప్రకాశ్,జయసుధ పాత్రల యువ రూపాలను పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
Comments
Loading comments...

