Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళయరాజా అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీం

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 3:06 PM జాతీయంవినోదం
ఇళయరాజా అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీం - Udayam
‘మూడు పాని’ చిత్రంలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్‌ వివాదంలో ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దిల్లీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఆయన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పాట ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని, సాహిత్యం, సౌండ్‌ రికార్డింగ్‌పై హక్కులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...