Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 9నే ‘ఆదర్శ కుటుంబం’

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 2:25 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 9నే ‘ఆదర్శ కుటుంబం’ - Udayam
వెంకటేష్‌ నటించిన ‘ఆదర్శ కుటుంబం-హౌస్‌ నెం.47’ అక్టోబర్‌ 9న తప్పకుండా విడుదలవుతుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. మరోసారి వాయిదా పడుతుందన్న ప్రచారానికి తెరదించారు. ఈ సినిమాకు ప్రీమియర్‌ షోలు ఉండవని తెలిపారు. అక్టోబర్‌ 6న ట్రైలర్‌ను విడుదల చేయనుండగా.. 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి

Comments

G
Loading comments...