వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23న ఉండటంతో ఆయన సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ నుంచి ప్రత్యేక గ్లింప్స్ వచ్చే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ నుంచి కూడా అప్‌డేట్స్ వస్తాయనే అంచనాలు ఉన్నాయి.
అయితే వీటిపై అధికారిక ప్రకటనలు ఇంకా రాలేదు.
Comments
Loading comments...

