Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి మూవీ?

Follow Udayam on Google
Sai Oct 01, 2026 3:10 PM జాతీయంవినోదం
రామాయణం ఆధారంగా అనిల్ రావిపూడి మూవీ? - Udayam
దర్శకుడు అనిల్ రావిపూడి, కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి రామాయణం స్ఫూర్తితో యానిమేషన్ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రీ-విజువలైజేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, తొలి భాగానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ వారంలో సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...