Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 23న ‘తూ హై మేరీ కిరణ్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 3:22 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 23న ‘తూ హై మేరీ కిరణ్‌’  - Udayam
సోనాక్షి సిన్హా, జహీర్‌ ఇక్బాల్‌ జంటగా నటించిన ‘తూ హై మేరీ కిరణ్‌’ అక్టోబర్‌ 23న థియేటర్లలో విడుదల కానుంది. కరణ్‌ రావల్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విషాల్‌ రాణా నిర్మించారు. ప్రేమ, వ్యామోహం నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. 2024లోనే షూటింగ్‌ పూర్తయినా కాపీరైట్‌ వివాదంతో విడుదల ఆలస్యమైంది. ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ తర్వాత సోనాక్షి, జహీర్‌ కలిసి నటించిన చిత్రమిది.

Comments

G
Loading comments...