Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఈఠా’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Harika Oct 30, 2026 2:50 PM జాతీయంవినోదం
‘ఈఠా’ ట్రైలర్ విడుదల - Udayam
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈఠా’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లావణీ కళాకారిణి వితాబాయి నారాయణ్‌గావ్‌కర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్‌దీప్ హూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మాడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజాన్ నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...