Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్ట్‌ కు యాక్షన్‌, మ్యూజిక్‌ ప్లస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 2:21 PM జాతీయంవినోదం
కల్ట్‌ కు యాక్షన్‌, మ్యూజిక్‌ ప్లస్‌ - Udayam
విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్ట్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశంలోనే తొలి స్లాషర్‌ మూవీగా ప్రచారం చేసిన ఈ సినిమాపై విడుదలకు ముందు ఆసక్తి నెలకొంది. తొలి భాగంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కథనం మరీ గొప్పగా లేకపోయినా పర్వాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...