వార్తలకు తిరిగి వెళ్లండి
9వ నెల గర్భంతో ఉన్న సమంత వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గర్భధారణ మొదటి నెల నుంచి ఇప్పటివరకు తన ప్రయాణాన్ని వివరిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
‘#9 The Final Lap’ అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియో వైరల్‌గా మారడంతో త్వరలో తల్లి కాబోతున్న సమంతకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...

