వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌లోని సర్ సిల్క్ కంపెనీ పరిసరాల్లో నివసిస్తున్న సుమారు 3 వేల మందికి రెవెన్యూ అధికారులు ఎవిక్షన్ నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు.
నివాసితులు ఆందోళన చెందవద్దని, లిక్విడేటర్, ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పుకార్లు నమ్మవద్దని, సమస్య పరిష్కార బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

