Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ప్రక్రియపై కాంగ్రెస్ సన్న హక సమావేశం

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లGeneral
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ సన్న హక సమావేశం - Udayam
వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య సంతోష్ ఆధ్వర్యంలో శనివారం సర్ ప్రక్రియపై కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బి ఎల్ ఎ లు కీలకంగా వ్యవహరించి నోటీసులు అందుకున్న ప్రతి ఓటర్లు నమోదు అయ్యేలా చూడాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ప్రతి ఒక్క ఓటు కాపాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...