వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య కలెక్టర్ బి. సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల వివరాలు, పూర్తయిన శాతాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేష్ ఖన్నా పాల్గొన్నారు.
Comments
Loading comments...

