Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ నోటీసులు అందిన వారు ధ్రువపత్రాలు సమర్పించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 6:17 PM మంచిర్యాలGeneral
సర్ నోటీసులు అందిన వారు ధ్రువపత్రాలు సమర్పించాలి - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సర్ నోటీసులు అందిన వారు సకాలంలో ధ్రువపత్రాలను సమర్పించాలని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ కోరారు. శనివారం సాయంత్రం కొండాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొందరికి నోటీసులు జారీ చేయడం జరిగిందని వారు అవసరమైన ధృవపత్రాలను అధికారులకు ఇవ్వాలని ఎంపీడీవో సూచించారు.

Comments

G
Loading comments...