వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పూర్తయిన సర్ మ్యాపింగ్ వివరాలను ప్రజలకు వెల్లడించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు,మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు.
జగిత్యాల నియోజకవర్గంలో 87.6 శాతం, కోరుట్లలో 89.2 శాతం,ధర్మపురిలో 91.9 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు.కరువు పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్ పంపులను వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

