Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ హియరింగ్ సభకు తరలివచ్చిన ఓటర్లు

Follow Udayam on Google
p.g.murthy Sep 07, 2026 11:13 AM మంచిర్యాలGeneral
సర్ హియరింగ్ సభకు తరలివచ్చిన ఓటర్లు - Udayam
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ హియరింగ్ కు నోటీసుదారులు భారీ సంఖ్యలో వచ్చారు. సర్ ప్రక్రియలో భాగంగా కొంతమందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం వారు పంచాయితీ కార్యాలయానికి తరలి వచ్చి ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు. సాయంత్రం వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...