Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ హియరింగ్ ప్రక్రియ పరిశీలన

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 2:24 PM మంచిర్యాలGeneral
సర్ హియరింగ్ ప్రక్రియ పరిశీలన - Udayam
లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట, కొత్త కొమ్ముగూడెం గ్రామాలలో నిర్వహించిన సర్ హియరింగ్ ప్రక్రియను తాసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో మధుసూదన్ పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం వారు ఆయా గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియలో నోటీసులు జారీ చేయబడిన వారు సమర్పించిన ధ్రువపత్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ సూచించిన ఏదోక ధ్రువ పత్రాన్ని సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...