Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సప్తగిరి కాలనీలో స్వాతంత్య్ర దినోత్సవ వేళ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 1:58 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
సప్తగిరి కాలనీలో స్వాతంత్య్ర దినోత్సవ వేళ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - Udayam
అల్విన్‌కాలనీ సర్కిల్ పరిధిలోని సప్తగిరి కాలనీలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నేత భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

Comments

G
Loading comments...