Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో ఖాళీ సీట్లకు నేడు స్పాట్‌ కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 12, 2026 1:46 PM సిద్దిపేటGeneral
గురుకులాల్లో ఖాళీ సీట్లకు నేడు స్పాట్‌ కౌన్సెలింగ్‌ - Udayam
గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి నేడు కలెక్టరేట్‌లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ఖాళీ సీట్లకు కౌన్సెలింగ్‌ ఉంటుందని అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ తెలిపారు. విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు మార్కుల మెమో, కులం, ఆదాయ, స్టడీ పత్రాలు, ఆధార్‌, ఫొటోలతో కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌కు రావాలని సూచించారు.

Comments

G
Loading comments...