వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు.
6వ తరగతిలో 6, 7వ తరగతిలో 8, ఇంటర్ మొదటి సంవత్సరం అగ్రికల్చర్ విభాగంలో 18 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థినులు ఆగస్టు 5లోపు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

