Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో రూ. 4 కోట్లతో క్రీడా స్టేడియం

అమరేష్ గౌడ్ Jun 25, 2026 6:18 AM ములుగు 6 viewsabout 23 hours ago
ములుగులో రూ. 4 కోట్లతో క్రీడా స్టేడియం - Udayam Digital
ములుగు జిల్లా క్రీడల్లో తనదైన ముద్ర వేస్తోందని మంత్రి సీతక్క కొనియాడారు. మారుమూల ప్రాంతమైనా, క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం రూ. 4 కోట్లతో అత్యాధునిక అథ్లెటిక్స్ స్టేడియం నిర్మిస్తుందని మంత్రి ప్రకటించారు. క్రీడాకారుల అభ్యర్థన మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...