Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో 12, 13న క్రీడా ఎంపికలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 12:23 PM కోనసీమGeneral
అమలాపురంలో 12, 13న క్రీడా ఎంపికలు - Udayam
అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 12, 13 తేదీల్లో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వైఆర్‌ రుద్ర తెలిపారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పోటీలు జరగనున్నాయి. అండర్‌-17, అండర్‌-23 విభాగాల్లో టోర్నమెంట్‌ కం ఎంపికల విధానంలో పోటీలు నిర్వహిస్తామని వైఆర్‌ రుద్ర తెలిపారు.

Comments

G
Loading comments...