వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యమని టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలో నిర్వహించిన స్పోర్ట్స్ ఫెస్ట్‌లో రామకృష్ణ మిషన్ స్వామి సుకృతానందతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలను వీక్షించి ప్రోత్సహించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని రఘునాథరెడ్డి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

