వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లెలోని స్వామి వివేకానంద ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పులివెందుల నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు.
శుక్రవారం కబడ్డీ, హ్యాండ్‌బాల్, యోగా, పరుగు పోటీలు, శనివారం వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

