Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా పాఠశాలలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:10 PM తిరుపతిGeneral
క్రీడా పాఠశాలలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులు - Udayam
చిత్తూరు జిల్లాలో స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులకు ప్రభుత్వ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసి అవార్డులు అందజేయనున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో, PET, HM ఆమోదంతో దరఖాస్తులను నేటి సాయంత్రంలోపు DEO కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...