వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా మంథనిలో ‘వన్ భారత్-వన్ స్పిరిట్’ థీమ్‌తో గ్రామీణ విద్యార్థుల కోసం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఆగస్టు 3 వరకు జరిగే ఈ పోటీల్లో 12 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు.
చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, క్రికెట్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
