వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి పోటీలను ప్రారంభించి, క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందని అన్నారు.
విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

