Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 9:42 PM జాతీయంGeneral
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం - Udayam
విశాఖకు చెందిన చిల్లా యోగేశ్వరరావు , ఆయన చెల్లి మోహినీదేవికి స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది . ఖోఖో ఫెడరేషన్‌ ధ్రువీకరణ ప్రకారం , 2009 సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో యోగేశ్వరరావు ప్రథమ , మోహినీదేవి ద్వితీయ స్థానాలు సాధించారు . తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం కోరింది .

Comments

G
Loading comments...