వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల టౌన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు.
దళితుడు ఉన్నత పదవిలో ఉండటం ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు హేయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సదరు ఎమ్మెల్సీని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
Comments
Loading comments...

