Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 6:18 PM మహబూబ్‌నగర్General
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
​దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించడం రాజ్యాంగ విలువలకే గొడ్డలిపెట్టని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోదని డిమాండ్ చేశారు. బాధ్యులను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలన్నారు.

Comments

G
Loading comments...