వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాత మధును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

