వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా, CEIR సెల్, ఆర్మ్స్, ఫింగర్ ప్రింట్స్ తదితర స్టాల్స్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఆయా విభాగాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వివరించారు.
పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

