Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి?

Follow Udayam on Google
dasari naveen kumar Jul 31, 2026 9:47 AM వికారాబాద్General
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి? - Udayam
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు మంత్రిపదవి దక్కితే వికారాబాద్ నియోజకవర్గానికి మరింత ప్రగతి, నిధులు సమకూరుతాయని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...