Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇలాకాలో ఇదీ తీరు

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 11:26 AM హైదరాబాద్General
పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. జీతాల కోసం ఒంటి కాలిపై నిలబడి ఆందోళన తెలిపారు. గత పది రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు ఆవేదన చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తె గడ్డం అనన్య కొనసాగుతుండటం గమనార్హం.

Comments

G
Loading comments...