Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ చొరవతో వికారాబాద్ మార్కెట్కు నిధులు

Follow Udayam on Google
K. Anjaiah Oct 06, 2026 12:48 PM వికారాబాద్General
స్పీకర్ చొరవతో వికారాబాద్ మార్కెట్కు నిధులు - Udayam
వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్, రైతుబజార్ లో మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.62 కోట్లు మంజూరు చేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ, సహకార శాఖ ఈ నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద అందుబాటులో ఉన్న నిధులు విడుదల చేశారు.

Comments

G
Loading comments...