Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి - Udayam
ఆమదాలవలస మండలం చింతాడ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నాయి. మన్నయ్యపేట, కె.మన్నయ్యపేట, తురకపేట గ్రామాల ప్రజలు శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. జంక్షన్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేలా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...