Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 కోట్ల క్లబ్‌లో స్పైడర్‌మ్యాన్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 5:54 PM జాతీయంవినోదం
రూ.500 కోట్ల క్లబ్‌లో స్పైడర్‌మ్యాన్ - Udayam
స్పైడర్‌మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ భారత్‌లో రూ.500 కోట్ల నెట్‌ వసూళ్లు దాటిన తొలి హాలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆరో వారాంతం ముగిసే నాటికి రూ.500.21 కోట్లు వసూలు చేసింది. ఆరో వారాంతంలో రూ.1.98 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం తొలి ఎనిమిది రోజుల్లోనే రూ.336 కోట్లు సాధించింది. టామ్‌ హాలండ్‌ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.41 బిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...