వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా రేపటి నుంచి థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
భారత్‌లో ఈ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్‌తో తెలుగు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఎడిటెడ్ వీడియోల ద్వారా సందడి చేస్తున్నారు. తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Loading comments...
