వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రెవెన్యూ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించి రిటైర్ అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, SC కార్పొరేషన్ ED డి.వెంకటేశ్వరరావుకు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘన వీడ్కోలు పలికారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో DRO అరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్లు, RDO, జిల్లా అధికారులు, సహచర ఉద్యోగులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
Comments
Loading comments...

