Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెల్‌ బీతో ఆంగ్లంపై ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:30 PM తూర్పుగోదావరి General
స్పెల్‌ బీతో ఆంగ్లంపై ఆసక్తి - Udayam
‘స్పెల్‌ బీ’తో విద్యార్థుల్లో ఆంగ్లంపై ఆసక్తి, పదజ్ఞానం, ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని DEO కె. వాసుదేవరావు అన్నారు. గాంధీపురం-2 మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించిన ఓరియంటేషన్‌లో ఆయన పాల్గొన్నారు. 2026-27 స్టేట్‌ గవర్నమెంట్‌ స్పెల్‌ బీలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక మెటీరియల్‌ అందజేశారు. మెటీరియల్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన నోడల్‌ ఆఫీసర్‌ సంధ్యారాణిని అభినందించారు.

Comments

G
Loading comments...